Jamun Leaves : నేరేడు ఆకులతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. అసలు విడిచిపెట్టరు..!
Jamun Leaves : మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల పండ్లను తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. కానీ వీటిని తినే వారు ప్రస్తుత కాలంలో తక్కువగా ఉన్నారు. ఇవి సంవత్సరమంతా లభించవు. ఈ నేరేడు పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నేరేడు పండ్లతో పాటు నేరేడు చెట్టు ఆకులు కూడా మనకు సహాయపడతాయని…