Chilli Plant : మిరపచెట్టు వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వెంటనే తెచ్చి ఇంట్లో పెంచుకుంటారు..!
Chilli Plant : మనం ప్రతి రోజూ వంటల తయారీలో పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటాం. వంటల తయారీలో, చట్నీల తయారీలో, రోటి పచ్చళ్ల తయారీలో వీటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పచ్చి మిరపకాయలను నేరుగా కూడా తింటూ ఉంటారు. పచ్చి మిరపకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. అయితే కేవలం మిరపకాయలే కాకుండా మిరప చెట్టు ఆకులు కూడా మన శరీరానికి అవసరమయ్యే…