Hibiscus Plant : అన్ని జుట్టు సమస్యలకు పరిష్కారం.. మందార చెట్టు.. ఎలా ఉపయోగించాలంటే..?
Hibiscus Plant : మనం ఇంటి ఆవరణలో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. మనం పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో మందార మొక్క కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలసు. మందార పువ్వులుచూడడానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మనకు వివిధ రంగుల్లో మందర పువ్వులు లభిస్తాయి. దైవారాధనలో కూడా ఈ పువ్వులను మనం ఉపయోగిస్తాం. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఈ మందార పువ్వులను ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. మందార చెట్టు…