Gaju Theega Mokka : ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?
Gaju Theega Mokka : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. కొన్ని మొక్కలకు కాసిన కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియకపోయినప్పటికీ ఆ కాయలను మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. ఇలా ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే కాయలను ఇచ్చే మొక్కల్లో.. గాజు తీగ మొక్క కూడా ఒకటి. దీనిని అడవి ద్రాక్ష మొక్క, బుబటి తీగ మొక్క అని కూడా…