Bellam Kobbari Undalu : బెల్లం కొబ్బరి ఉండల తయారీ ఇలా.. రోజుకు 2 తింటే ఎంతో బలం..!
Bellam Kobbari Undalu : మనం వంటింట్లో పచ్చి కొబ్బరిని ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి కొబ్బరిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో ఈ పచ్చి కొబ్బరి మనకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో మనం ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని, కొబ్బరి చట్నీని, కొబ్బరి…