Blood Sugar : డయాబెటిస్ ఉన్నవారికి సంజీవని ఈ మొక్క..!
Blood Sugar : వర్షాకాలంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న తెల్ల పువ్వులతో చూడగానే మనసుకు ఆహ్లాదాన్ని అందించే మొక్క తుమ్మి కూరమొక్క. చాలా మంది దీనిని వినాయక చవితి రోజూ కూరగా వండుకుని తప్పకుండా తింటారు. వర్షాకాలంలో వచ్చే రోగాల బారిన పడకుండా చేయడంలో తుమ్మికూర మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తుమ్మి కూర మొక్క వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మి…