D

Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Sweet Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారంగా తిన‌డానికి దోశ‌, ఇడ్లీ, వడ వంటి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సాధార‌ణంగా వీటిని తిన‌డానికి ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఇడ్లీ, దోశ వంటి వాటిని తిన‌డానికి స్వీట్ చ‌ట్నీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స్వీట్ చ‌ట్నీ…

Read More

Kara Boondi : కారం బూందీని ఇలా చేస్తే రుచిగా క‌ర‌క‌ర‌లాడుతుంటుంది..!

Kara Boondi : మ‌నం వంటింట్లో శ‌న‌గ పిండిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల చిరు తిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ పిండితో చేసే అన్ని ర‌కాల చిరు తిళ్లు చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ పిండిని ఉప‌యోగించి చేసే చిరు తిళ్ల‌ల్లో కారం బూందీ కూడా ఒక‌టి. కారం బూందీని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఈ కారం బూందీ మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతుంది. దీనిని ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రికి…

Read More

Mysore Bonda : మైసూర్ బోండాల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. రుచి భ‌లేగా ఉంటాయి..!

Mysore Bonda : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిల్లో మైసూర్ బోండాలు కూడా ఒక‌టి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మ‌నందరికీ తెలుసు. మైసూర్ బోండాలు మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. వీటిని ఇంట్లో కూడా చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. మైసూర్ బోండాలు బాగా పొంగి, మెత్త‌గా, రుచిగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న…

Read More

Dosakaya Roti Pachadi : దోస‌కాయ రోటి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Dosakaya Roti Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌లో దోస‌కాయ కూడా ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలుసు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దోస‌కాయ‌ను తిన‌డం వ‌ల‌న‌ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో దోస‌కాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముకల‌ను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగేలా చేయ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కూడా దోస‌కాయ స‌హాయ‌ప‌డుతుంది. దోస‌కాయ‌ల‌తో కూర‌ను,…

Read More

Semiya Payasam : సేమియా పాయ‌సాన్ని ఇలా చేస్తే గ‌ట్టి ప‌డ‌కుండా ఉంటుంది.. ఎంతో రుచిగా తిన‌వ‌చ్చు..!

Semiya Payasam : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో సేమియా పాయ‌సం కూడా ఒక‌టి. సేమియాను కూడా మ‌నం ఆహారంగా తీసుకంటూ ఉంటాం. సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. మ‌నం త‌యారు చేసిన సేమియా పాయ‌సం చ‌ల్లారే కొద్దీ గ‌ట్టి…

Read More

Kanakambaram : క‌న‌కాంబ‌రం మొక్క‌లకు పువ్వులు బాగా పూయాలంటే.. ఇలా చేయాలి..!

Kanakambaram : మ‌నం అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను ఇళ్ల‌ల్లో పెంచుకుంటూ ఉంటాం. అనేక ర‌కాల పూల మొక్క‌లు మ‌న‌కు ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉంటాయి. అలాంటి వాటిలో క‌న‌కాంబ‌రం పూల మొక్క కూడా ఒక‌టి. ఈ పూలు చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూసే ఈ క‌నకాంబ‌రాలు పెర‌టికి అందాన్ని తీసుకు వ‌స్తాయ‌నే చెప్ప‌వ‌చ్చు. స్త్రీలు ఈ పూల‌ను మాల‌గా క‌ట్టి జ‌డ‌లో ధ‌రిచండానికి చాలా ఇష్ట‌ప‌డ‌తారు. అయితే కొంద‌రు ఎన్ని ర‌కాల…

Read More

God Puja : ఈ పువ్వులతో దేవున్ని పూజిస్తే మహాపాపం.. పూజ ఫలితం ఉండదు..

God Puja : మనం ప్ర‌తి రోజూ దేవున్ని ఎన్నో ర‌కాల పువ్వుల‌తో పూజిస్తూ ఉంటాం. ఎటువంటి పూజ చేసినా కూడా పూల దండ‌ను దేవుడి మెడ‌లో వేస్తూ ఉంటాం. దేవుడి మెడ‌లో, ఇంటి గుమ్మాల‌కు ర‌క‌ర‌కాల పూల దండ‌ల‌ను వేలాడ‌దీస్తూ ఉంటాం. ప్ర‌తిరోజూ ఈ పూల దండ‌ల‌ను వేయ‌లేని వారు ప్లాస్టిక్ పూల దండ‌ల‌తో అలంక‌రిస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌తిరోజూ పూల దండ‌ను మార్చాల్సిన ప‌ని ఉండ‌దు. అంతేకాకుండా ఇవి ఎక్కువ రోజులు…

Read More

Chenchalaku : ఈ మొక్క ఆకుల‌ను తింటే.. 100 ఏళ్లు ఎలాంటి రోగాలు రాకుండా జీవించ‌వ‌చ్చ‌ట‌..!

Chenchalaku : మ‌న‌ చుట్టూ ఎన్నో పోష‌క విలువ‌లు, ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌లు ఉంటాయి. కానీ వాటి విలువ మ‌న‌కు తెలియ‌క మ‌నం వాటిని క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల‌ల్లో చెంచలాకు మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో అర‌ణ్య‌, అర‌ణ్య‌ వ‌స్తుక అని అంటారు. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. దీనిని మ‌నం కేవ‌లం క‌లుపు మొక్క‌గానే భావిస్తాం. కొన్ని ప్రాంతాల‌లో దీనిని ఆకుల‌ను కూరగా వండుకుని తింటారు. చెంచ‌లాకు…

Read More

Bird Nest : ప‌క్షి గూడు క‌నిపిస్తే.. ఇలా చేయండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Bird Nest : ప‌క్షులు గూళ్లు క‌ట్టుకుని వాటిల్లో నివ‌సిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కొన్నిసార్లు ప‌క్షులు మ‌న ఇళ్ల‌ల్లో గూళ్లు క‌ట్టుకుంటూ ఉంటాయి. అయితే మ‌న‌లో చాలా మంది ప‌క్షులు ఇంట్లో గూళ్లు క‌ట్టుకోవ‌డాన్ని అరిష్టంగా భావిస్తారు. మ‌న‌కు ఉండే ఐదు య‌జ్ఞాల‌లో భూత య‌జ్ఞం కూడా ఒక‌టి. మ‌న చుట్టూ ఉండే ప‌శుప‌క్ష్యాదుల‌కు మ‌న స్థోమ‌తకు త‌గిన‌ట్టుగా ఆహారాన్ని ఇవ్వ‌డ‌మే భూత య‌జ్ఞం. ప‌శు ప‌క్ష్యాదుల‌ను చేర దీసి వాటికి ఆహారాన్ని ఇవ్వ‌డం య‌జ్ఞం చేసిన…

Read More

Dushtapu Theega : పొలాల వెంబ‌డి ద‌ట్టంగా అల్లుకుని పెరిగే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే.. షాక‌వుతారు..!

Dushtapu Theega : మ‌న చుట్టూ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉప‌యోగించుకోవాలో తెలియ‌క మ‌నం అనారోగ్యాల బారిన ప‌డిన‌ప్పుడు ఎంతో డ‌బ్బును ఖ‌ర్చు చేస్తున్నాం. మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల‌లో దుష్ట‌పు తీగ మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాల గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. దీనిని జుట్టుపాదాకు అని కూడా పిలుస్తూ ఉంటారు….

Read More