Adavi Donda Kayalu : ఈ కాయలు తింటే.. షుగర్ వ్యాధి పారిపోతుంది..!
Adavi Donda Kayalu : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. షుగర్ వ్యాధి బారిన పడిన వారిలో మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా చూడవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు సమయానికి ఏదో ఒకటి తినకపోయినా వారిలో చక్కెర స్థాయిలు తగ్గి…