Sugandhi Pala Mokka : ఈ మొక్క వేర్లు ఎంత విలువైనవో తెలిస్తే.. అసలు విడిచిపెట్టరు..!
Sugandhi Pala Mokka : ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించే మొక్కలలో సుగంధి పాల మొక్క ఒకటి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు దీనిని విరివిరిగా ఔషధంగా వాడే వారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఇది బహువార్షిక తీగ మొక్క. ఈ మొక్క సుమారు 6 మీటర్ల వరకు పెరుగుతుంది. సుగంధి పాల మొక్క వేరు చక్కని సువాసనను కలిగి…