Lizard In Home : ఇంట్లో బల్లి నేలపై పాకుతూ కనిపించిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా ?
Lizard In Home : సాధారణంగా అందరి ఇండ్లలోనూ బల్లులు ఉండనే ఉంటాయి. చాలా మంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ పురాణాల ప్రకారం బల్లికి.. మంచి, చెడు శకునాలకు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వీటిని నమ్మనే నమ్మరు. కానీ మన భవిష్యత్తు ఏమిటో తెలియాలంటే మన ఇంట్లో ఉండే బల్లిని గమనించాలని వారు తెలియజేస్తున్నారు. అసలు మన భవిష్యత్తును బల్లి ఎలా నిర్ణయిస్తుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బల్లులు గోడలపై…