Garuda Mukku Kayalu : అత్యంత శక్తివంతమైన కాయలు ఇవి.. ఇంటి ప్రధాన ద్వారానికి కడితే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Garuda Mukku Kayalu : మనం పండ్లను, కాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని రకాల కాయలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో గరుడ ముక్కు కాయలు కూడా ఒకటి. ఇవి గరుడ ముక్కు చెట్టు నుండి లభిస్తాయి. ఈ మొక్కను తేలు కుండి, గొర్రె జిడ్డాకు మొక్క అని కూడా అంటారు. ఈ…