Pariki Chettu : గ్రామాలలో మనకు ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్టరు..!
Pariki Chettu : గ్రామాలలో, పొలాల గట్ల మీద, రోడ్డుకు ఇరువైపులా ఎక్కువగా కనిపించే చెట్లల్లో పరికి కాయల చెట్టు కూడా ఒకటి. దీనిని పరికి చెట్టు అని కూడా అంటారు. వీటి కాయలు చాలా చిన్నగా, నల్లగా ఉంటాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. పరికి పండ్లను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లను పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది. ఈ కాయలు పచ్చగా ఉన్నప్పుడు…