Vayinta Chettu : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. కనిపిస్తే వదలకుండా ఇంటికి తెచ్చుకోండి..!
Vayinta Chettu : మన చుట్టూ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉండనే ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఔషధ గుణాల గురించి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక మనం ఆ మొక్కలను ఉపయోగించలేకపోతున్నాం. అలాంటి మొక్కలలో వాయింట చెట్టు కూడా ఒకటి. దీనిలో పచ్చ వాయింట, తెల్ల వాయింట అని రెండు రకాలు ఉంటాయి. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దీని ఆకులను పూర్వకాలంలో కూరగా చేసుకుని తినే వారు….