Sanna Jaji Plant : సన్నజాజి పువ్వులను నూరి అక్కడ రాస్తే ఏమవుతుందో తెలుసా ? పురుషులకు తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!
Sanna Jaji Plant : మనం అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. మన ఇంట్లో పెంచుకోవడానికి సులభంగా ఉండే పూల మొక్కలలో సన్నజాజి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికీ తెలుసు. సన్నజాజి పూలు చక్కని సువాసనను కలిగి ఉంటాయి. ఈ పూలతో స్త్రీలు జడను అలకరించుకుంటారని మాత్రమే మనకు తెలుసు. మనలో చాలా మందికి సన్నజాజి మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుందని తెలియదు. సన్నజాజి మొక్క ఆకులు, వేర్లు, పువ్వులు…