Idli Karam Podi : ఇడ్లీలలోకి కారం పొడి.. తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Idli Karam Podi : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఇడ్లీలను మనం చట్నీ, సాంబార్ లతో కలిపి తింటాం. ఇవే కాకుండా వీటిని చాలా మంది కారం పొడితో కూడా తింటూ ఉంటారు. ఈ కారం పొడితో తినడం వల్ల కూడా ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. ఈ కారం పొడిని మనం చాలా సులువుగా, చాలా…