Cashew Pakoda : జీడిపప్పు పకోడీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. విడిచిపెట్టకుండా తినేస్తారు..!
Cashew Pakoda : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. జీడిపప్పును తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, దంతాలను దృఢంగా ఉంచడంలో జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ జీడిపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి…