Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sanna Jaji Plant : స‌న్న‌జాజి పువ్వులను నూరి అక్క‌డ రాస్తే ఏమ‌వుతుందో తెలుసా ? పురుషుల‌కు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

D by D
June 18, 2022
in మొక్క‌లు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sanna Jaji Plant : మనం అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. మ‌న ఇంట్లో పెంచుకోవ‌డానికి సుల‌భంగా ఉండే పూల మొక్క‌ల‌లో స‌న్న‌జాజి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌నంద‌రికీ తెలుసు. స‌న్న‌జాజి పూలు చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ పూల‌తో స్త్రీలు జ‌డను అల‌క‌రించుకుంటారని మాత్ర‌మే మ‌నకు తెలుసు. మ‌న‌లో చాలా మందికి స‌న్న‌జాజి మొక్క ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని తెలియ‌దు. స‌న్న‌జాజి మొక్క ఆకులు, వేర్లు, పువ్వులు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీనిని సంస్కృతంలో మాల‌తి, రాజ పుత్రిక, జాజి సుమ‌న అని హిందీలో చ‌మేలా, జాయి అని పిలుస్తూ ఉంటారు.

జాజి పువ్వులు చేదు, వ‌గ‌రు రుచితో వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి. త‌ల‌నొప్పిని, కంటి నొప్పిని, దంత శూల‌ను త‌గ్గించ‌డంలో స‌న్న జాజి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. స‌న్న‌జాజి మొక్క వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూల‌ను మాల‌గా క‌ట్టి త‌ల‌లో ధ‌రించ‌డం వెనుక అంతులేని ఆరోగ్యం ఉంటుంది. ఈ పూల‌ను త‌ల‌లో ధ‌రించ‌డం వ‌ల్ల వాటి వాస‌న‌, స్ప‌ర్శ వ‌ల్ల శిరో రోగాలు హ‌రించుకుపోతాయి. ఈ పువ్వుల‌ను మెత్త‌గా నూరి మ‌ర్మంగానికి రాత్రిపూట రాసి ఉద‌యాన్నే క‌డిగి వేయ‌డం వ‌ల్ల పురుషులల్లో మ‌ర్మాంగం బ‌లంగా త‌యార‌వుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Sanna Jaji Plant has many wonderful health benefits
Sanna Jaji Plant

మూత్రం మంట‌గా, వేడిగా వ‌స్తున్న‌ప్పుడు 10 గ్రాముల స‌న్న‌జాజి మొక్క వేర్ల‌ను తెచ్చి దంచి వాటిని ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన మేక పాల‌తో క‌లిపి వ‌డ‌క‌ట్టి ఆ పాల‌ను రోజుకు రెండు పూట‌లా తాగుతూ ఉండ‌డం వ‌ల్ల మూత్రంలో మంట‌, వేడి త‌గ్గుతాయి. స‌న్న‌జాజి ఆకుల‌ను మెత్త‌గా నూరి ర‌సాన్ని తీసి ఆ ర‌సాన్ని చెవుల‌లో 3 నుండి 4 చుక్క‌ల మోతాదులో వేసుకోవ‌డం వ‌ల్ల చెవిలో పుండ్లు త‌గ్గుతాయి. స‌న్న‌జాజి మొక్క ఆకుల‌ను, వేర్ల‌ను స‌మ‌పాళ్లల్లో తీసుకుని నాటు ఆవు మూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరి త‌ల‌కు ప‌ట్టించి ఒక గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు బ‌లంగా, పొడుగ్గా పెరుగుతుంది. ఈ విధంగా స‌న్న‌జాజి మొక్క మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Sanna Jaji Plant
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Barreka Chettu : ఈ ఆకుల‌తో దంతాల‌ను తోమితే చాలు.. దంతాలు తెల్ల‌గా మారిపోతాయి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.