Grape Juice : ద్రాక్ష పండ్లతో జ్యూస్ తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Grape Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. వీటిని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ద్రాక్షలు లభిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ద్రాక్ష పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. తరచూ ద్రాక్ష పండ్లను తినడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పిని, మలబద్దకాన్ని తగ్గించడంలో…