Andhra Style Prawns Fry : ఆంధ్రా స్టైల్‌లో రొయ్యల వేపుడు.. ఇలా చేసి తింటే అసలు విడిచిపెట్టరు..!
Andhra Style Prawns Fry : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగిన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్యలను తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. రొయ్యలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీ, షుగర్ వంటి…