Chedu Potlakaya : ఈ కాయను నూరి బట్టతలపై రాస్తే వెంట్రుకలు మొలుస్తాయి..!
Chedu Potlakaya : మనలో చాలా మంది జుట్టు రాలడం, చిన్న వయసులోనే బట్టతల రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో బట్టతల సమస్య 50 సంవత్సరాలకు పై బడిన వాళ్లల్లో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుత కాలంలో బట్టతల సమస్యను మనం 25 నుండి 30 సంవత్సరాలు దాటిన చాలా మందిలో చూడవచ్చు. ఈ సమస్య మహిళలతో పోలిస్తే పురుషులలో ఎక్కువగా వస్తోంది. మనలో చాలా మంది కొన్ని వెంట్రుకలు ఊడిపోగానే మానసికంగా కృంగిపోతారు. ఇలా…