Papaya Tree : బొప్పాయి చెట్టు గురించి ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!
Papaya Tree : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. బొప్పాయి పండు రుచి ఎంతో మధురంగా ఉంటుంది. ఇతర పండ్ల లాగా ఈ పండు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో మధురకటి అని, హిందీలో అండకర్బూజ అని…