Coriander Leaves : ఇలా చేస్తే.. కొత్తిమీర ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది..!
Coriander Leaves : మనం వంటల తయారీలో కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటాం. మనం చేసే వంటలను గార్నిష్ చేయడానికే మనం ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడప్పుడూ ఈ కొత్తిమీరతో పచ్చడిని కానీ, రైస్ ను కానీ తయారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో కూడా శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను…