D

Head Bath : వారంలో ఈ రోజుల్లోనే త‌ల‌స్నానం చేయాలి.. లేదంటే ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Head Bath : మ‌నం వారానికి రెండు లేదా మూడు సార్లు త‌ల‌స్నానం చేస్తూ ఉంటాం. ప్ర‌తిరోజూ త‌ల‌స్నానం చేసే వారు కూడా ఉంటారు. ఇలా త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల మురికి, మ‌లినాలు తొల‌గిపోయి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే త‌లస్నానాన్ని ఎప్పుడు ప‌డితే అప్పుడు చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. వారంలో కొన్ని రోజుల్లో మాత్ర‌మే త‌ల‌స్నానం చేయాల‌ని ఇలా చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని పండితులు…

Read More

Cumin Water : దీనిని ఉప‌యోగిస్తే.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రుగుతుంది..!

Cumin Water : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే సుగంధ‌ ద్ర‌వ్యాల‌లో ఒక‌టి జీల‌క‌ర్ర‌. దీనిని పూర్వకాలంలో మ‌మ్మీల‌ను త‌యారు చేయ‌డంలో ఉప‌యోగించేవారు. భార‌త దేశంలో దీనిని వేయ‌కుండా వంట‌ను త‌యారు చేయ‌నే చేయ‌రు. అతి సాధార‌ణ‌మైన వంట‌కాల‌లో కూడా మ‌నం జీల‌క‌ర్ర‌ను వేస్తూనే ఉంటాం. జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది. మ‌నకు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో జీల‌క‌ర్ర ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో కాల్షియం,…

Read More

Beauty Tips : ఈ ఆకుల‌ను వాడారంటే.. అంద‌మైన ముఖం మీ సొంత‌మ‌వుతుంది..!

Beauty Tips : అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అందంగా క‌నిపించ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల క్రీముల‌ను, ఫేస్ వాష్ ల‌ను ఉప‌యోగించ‌డంతోపాటు ఇంటి చిట్కాల‌ను కూడా చాలా మంది ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత త‌రుణంలో ఉన్న వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా, ఆందోళ‌న‌, మాన‌సిక ఒత్తిళ్ల కార‌ణంగా చాలా మంది అనేక ర‌కాల చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు, పొక్కులు,…

Read More

Mosquitoes : ఈ మొక్క‌తో ఇలా చేస్తే.. ఇంట్లోని దోమ‌ల‌న్నీ చ‌నిపోతాయి.. మ‌ళ్లీ రావు..!

Mosquitoes : మ‌న ఇంట్లో ఉండే దోమ‌ల‌ను నివారించ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే అన్ని ర‌కాల దోమ‌ల నివార‌ణ మందుల‌ను వాడుతూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వీటిలో ర‌సాయ‌నాల‌ను అధికంగా ఉప‌యోగిస్తారు. క‌నుక వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డ‌తార‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ప్ర‌స్తుత త‌రుణంలో అన్ని కాలాల‌లోనూ దోమ‌లు విజృంభిస్తున్నాయి. దోమ‌ కాటు వ‌ల్ల మ‌లేరియా, డెంగ్యూ,…

Read More

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

Amrutha Kada : ఉష్ణ మండ‌ల‌, ఉప ఉష్ణ మండ‌ల ప్రాంతాల‌లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌లో అమృత కాడ మొక్క కూడా ఒక‌టి. దీనిని నీరి క‌సువు, వెన్న తీపి కూర‌, వెన్న వెదురు, అడ‌వి నాభి, యాండ్ర ఆకు అని కూడా అంటుంటారు. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతూనే ఉంటుంది. 1980 వ సంవ‌త్స‌రంలో అమృత‌కాడ మొక్క‌ను ప్ర‌త్యేకంగా కాలిఫోర్నియాకు ప‌రిచ‌యం చేశారు. ఈ మొక్క‌లు ఎక్కువ‌గా గ్రామాల‌లో, ప‌చ్చిక‌ బ‌య‌ళ్లలో, బీడు…

Read More

Corn Fiber : పొరపాటున మొక్కజొన్న పీచు పడేస్తున్నారా.. ఇది తెలిస్తే ఇక‌పై దాన్ని ప‌డేయ‌రు..!

Corn Fiber : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్క‌జొన్న కూడా ఒక‌టి. మొక్క జొన్న మ‌న‌కు త‌క్కువ ద‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మొక్క‌జొన్న‌ల‌ను మ‌నం కాల్చుకుని, ఉడికించుకుని, గింజ‌ల‌ను వేయించి తింటూ ఉంటాం. వీటి గింజ‌ల నుండి పేలాల‌ను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని త‌యారు చేస్తారు. మొక్క జొన్న పిండితో కూడా రొట్టెల‌ను త‌యారు చేస్తారు. వీటి గింజ‌ల…

Read More

Verri Pucha Kaya : ఎన్నో రోగాల‌ను త‌రిమికొట్టే వెర్రి పుచ్చ చెట్టు గురించి తెలుసుకోవాల్సిందే..!

Verri Pucha Kaya : ఈ భూమి మీద ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉన్నాయి. అలాంటి వాటిల్లో వెర్రి పుచ్చ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు వెయ్యి రోగాల వెన్ను విరిస్తుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఈ చెట్టు ఎక్కువ‌గా గ్రామాల‌లో, వాగుల వ‌ద్ద‌, గుట్ట‌ల ప్రాంతాల‌లో ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు తీగ లాగా భూమి మీద పాకుతూ ఉంటుంది. చిన్న దోస‌కాయంత ప‌రిమాణంలో ఉండి కాయ‌ల‌పైన పుచ్చ‌కాయల లాగా చార‌లు…

Read More

Ardha Halasana : కాళ్ల‌ను ఇలా రోజూ 20 నిమిషాల పాటు పెట్ట‌గ‌లరా.. అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌న్నీ మీ సొంతం..!

Ardha Halasana : యోగాలో మ‌న‌కు చేసేందుకు అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఆస‌నం భిన్న ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అందువ‌ల్ల‌నే రోజూ మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఆస‌నాల‌ను వేయాల‌ని వైద్యులు చెబుతుంటారు. కొంద‌రికి కొన్ని ఆస‌నాలు వేయ‌డం అవ‌స‌రం ఉండ‌దు. కొన్ని ఆస‌నాలు మాత్ర‌మే వేయాల్సి ఉంటుంది. క‌నుక మ‌న శ‌రీర త‌త్వం, వ్యాధులు వంటి అంశాల కార‌ణంగా మ‌నం చేయాల్సిన ఆస‌నాల‌ను మ‌న‌మే ఎంచుకుని వాటిని రోజూ వేయాల్సి…

Read More

Guava Leaves : జామ చెట్టు గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Guava Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎప్పుడుప‌డితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. జామ చెట్లు కూడా దాదాపుగా అంద‌రి ఇండ్ల‌లో ఉండ‌నే ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కేవ‌లం జామ‌కాయ‌లే కాదు, జామ ఆకులు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. జామ ఆకులలోలో ఉండే ఔష‌ధ గుణాలు గురించి, వాటిని ఉప‌యోగించడం వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మస్య‌లను న‌యం చేసుకోవ‌చ్చు…..

Read More

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Gurivinda Seeds : గురివింద గింజ‌లు… ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇవి తీగ జాతికి చెందిన‌వి. ఈ గురివింద తీగ‌లు కంచెల‌కు పాకి ఉంటాయి. ఈ తీగల‌కు గుత్తుగుత్తులుగా పైన ఎరుపు కింద న‌లుపు రంగులో గింజ‌లు అంటాయి. ఇవి చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజ‌ల‌ను పూర్వ‌కాలంలో తూకానికి ప్ర‌మాణంగా ఉప‌యోగించే వారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ ఈ గురివింద గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గురివింద తీగ ఆకులు…

Read More