Corn Fiber : పొరపాటున మొక్కజొన్న పీచు పడేస్తున్నారా.. ఇది తెలిస్తే ఇకపై దాన్ని పడేయరు..!
Corn Fiber : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్కజొన్న కూడా ఒకటి. మొక్క జొన్న మనకు తక్కువ దరలో లభిస్తూ ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మొక్కజొన్నలను మనం కాల్చుకుని, ఉడికించుకుని, గింజలను వేయించి తింటూ ఉంటాం. వీటి గింజల నుండి పేలాలను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని తయారు చేస్తారు. మొక్క జొన్న పిండితో కూడా రొట్టెలను తయారు చేస్తారు. వీటి గింజల … Read more









