Amrutha Kada : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే మొక్క ఇది.. కనిపిస్తే తప్పక ఇంటికి తెచ్చుకోండి..!
Amrutha Kada : ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే మొక్కలలో అమృత కాడ మొక్క కూడా ఒకటి. దీనిని నీరి కసువు, వెన్న తీపి కూర, వెన్న వెదురు, అడవి నాభి, యాండ్ర ఆకు అని కూడా అంటుంటారు. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. 1980 వ సంవత్సరంలో అమృతకాడ మొక్కను ప్రత్యేకంగా కాలిఫోర్నియాకు పరిచయం చేశారు. ఈ మొక్కలు ఎక్కువగా గ్రామాలలో, పచ్చిక బయళ్లలో, బీడు … Read more









