Verri Pucha Kaya : ఎన్నో రోగాలను తరిమికొట్టే వెర్రి పుచ్చ చెట్టు గురించి తెలుసుకోవాల్సిందే..!
Verri Pucha Kaya : ఈ భూమి మీద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో వెర్రి పుచ్చ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు వెయ్యి రోగాల వెన్ను విరిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టు ఎక్కువగా గ్రామాలలో, వాగుల వద్ద, గుట్టల ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు తీగ లాగా భూమి మీద పాకుతూ ఉంటుంది. చిన్న దోసకాయంత పరిమాణంలో ఉండి కాయలపైన పుచ్చకాయల లాగా చారలు … Read more









