Chakkera Pongali : చక్కెర పొంగలిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Chakkera Pongali : మనం వంటింట్లో అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అదే విధంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా చేసుకునే తీపి పదార్థాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో చక్కెర పొంగలి ఒకటి. మనం చక్కెర పొంగలిని తయారు చేస్తూనే ఉంటాం. దీని రుచి మనందరికీ తెలుసు. ఎంతో రుచిగా ఉండే ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాల వివరాల…