Sleep : పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకోవాలా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
Sleep : ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమితో బాధపడడానికి చాలా కారణాలు ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, మనం చేసే పని వంటి వాటిని నిద్రలేమికి కారణాలుగా చెప్పవచ్చు. కొందరి వారికి ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేసినా కూడా రాత్రి సమయంలో నిద్ర పట్టదు. కారణాలు ఏవైనప్పటికీ నిద్రలేమి కూడా ఒక రకమైన అనారోగ్య సమస్యే. నిద్రలేమి కారణంగా మనం…