Milk : ఇంట్లో పాలు పొంగితే.. ఆ రోజు ఇంట్లో.. ఏం జరుగుతుందో తెలుసా ?
Milk : అప్పుడప్పుడూ పాలను స్టవ్ మీద ఉంచి ఏదో ఆలోచిస్తూ లేదా వేరే పనిలో పడి స్టవ్ మీద ఉంచిన పాలను మరిచిపోవడం సహజంగానే జరుగుతుంటుంది. ఆలోచన నుండి తేరుకుని పాలు గుర్తుకు వచ్చే సరికి పాలు పొంగి పోయి ఉంటాయి లేదా పాలు బాగా మరిగి పనికిరాకుండా అవుతాయి. ఇలా సహజంగానే అప్పుడప్పుడూ అందరి ఇండ్లల్లోనూ జరుగుతూనే ఉంటుంది. కానీ కొందరు పాలు పొంగడాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు. కొందరు పాలు పొంగడాన్ని శుభంగా…