Egg Dosa : ఎగ్ దోశను ఇలా తయారు చేస్తే.. విడిచిపెట్టకుండా తింటారు..!
Egg Dosa : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా దోశలను తయారు చేస్తూ ఉంటాం. వీటి రుచి గురించి మనందరికీ తెలిసిందే. ప్లెయిన్ దోశలే కాకుండా వివిధ రకాల దోశలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో ఎగ్ దోశ కూడా ఒకటి. ఎగ్ దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఎగ్ దోశను మరింత రుచిగా.. మరింత ఆరోగ్యవంతంగా.. కూడా తయారు చేసుకోవచ్చు. ఎగ్ దోశను మరింత…