Palakova : పాలు విరిగిపోయాయా.. ఏం ఫర్లేదు.. ఎంతో రుచికరమైన కోవాను ఇలా తయారు చేయండి..!
Palakova : మనం ప్రతిరోజూ పాలను ఆహారంలో భాగంగా తాగుతూ ఉంటాం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు కూడా ఒకటి. పాలను తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. ప్రతిరోజూ పాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దంతాలు గట్టి పడతాయి. బరువు తగ్గడంలో…