D

Eye Sight : ఈ మొక్కతో కంటి చూపును 100 శాతం పెంచుకోవచ్చు..!

Eye Sight : ప్ర‌స్తుత కాంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌ల్లో కంటి సంబంధ‌మైన స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. కంటి చూపు మంద‌గించ‌డం, కంటిలో పొర‌లు రావ‌డం, క‌ళ్లు మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం వంటి వాటిని మ‌నం కంటి స‌మ‌స్య‌లుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి ఆయుర్వేదం ద్వారా మ‌నం బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ప్ర‌కృతిలో ల‌భించే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ను ఉప‌యోగించి మనం కంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ మొక్కే రెడ్డి వారి నానుబాలు మొక్క‌. దీనిని…

Read More

Ravi Chettu : ఔష‌ధ గుణాల‌కు నిల‌యం రావి చెట్టు.. స్త్రీ, పురుషుల‌కు ఆ శ‌క్తినిస్తుంది..!

Ravi Chettu : చెట్ల‌ను కూడా పూజించే సంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త‌ దేశంలో చూడ‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం చెట్ల‌ను పూజిస్తూ ఉన్నాం. మ‌నం పూజించే చెట్లలో రావి చెట్టు కూడా ఒక‌టి. భూమి మీద పుట్టిన మొద‌టి చెట్టు రావి చెట్ట‌ని, స‌క‌ల దేవ‌తా శ‌క్తుల‌న్నీ నివాసముండే చెట్టు కూడా రావి చెట్టేన‌ని ఋషులు ఏనాడో చెప్పారు. ఈ చెట్టు రాత్రి, ప‌గ‌లు ఆక్సిజ‌న్ ను అందిస్తూనే ఉంటుంది. రావి చెట్టు విశేషాల గురించి ఇప్పుడు…

Read More

Palleru : పొలాల గ‌ట్ల‌పై దొరికే మొక్క ఇది.. కనిపిస్తే వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Palleru : పొలాల గ‌ట్లపై న‌డిచేట‌ప్పుడు కాళ్ల‌కు గుచ్చుకుపోతుంటాయ‌ని మ‌నం కొన్ని మొక్క‌ల‌ను తొల‌గిస్తూ ఉంటాం. ఇలా తొల‌గించే మొక్క‌ల‌లో ప‌ల్లేరు మొక్క కూడా ఒక‌టి. కానీ ఈ మొక్క ప‌రిపూర్ణ‌మైన ఆరోగ్యాన్ని ఇవ్వ‌గ‌ల‌ద‌ని చాలా మందికి తెలియ‌దు. ప‌ల్లేరు మొక్క‌లు చాలా చిన్న‌గా ఉండి భూమిపై పాకుతూ ఉంటాయి. వీటిలో చిన్న ప‌ల్లేరు, పెద్ద ప‌ల్లేరు అని రెండు ర‌కాలు ఉంటాయి. వీటి పువ్వులు ప‌సుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే…

Read More

Onion Rings : ఆనియ‌న్ రింగ్స్ త‌యారీ చాలా సుల‌భం.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Onion Rings : వంటింట్లో ఉల్లిపాయ‌లు లేనిదే మ‌నం వంట చేయ‌లేం. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయ‌ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ర‌క్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఉల్లిపాయ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. ఉల్లిపాయ‌లు యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల‌ను…

Read More

Tomato Green Peas Curry : ట‌మాటా బ‌ఠాణీల కూర‌.. రుచికి రుచి.. పోషకాల‌కు పోష‌కాలు..!

Tomato Green Peas Curry : మ‌నం వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బ‌ఠాణీలు కూడా ఒక‌టి. బ‌ఠాణీల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా క‌లిగిన వాటిల్లో బ‌ఠాణీలు కూడా ఒక‌టి. కండ‌పుష్టికి,…

Read More

Kaju Paneer Masala Curry : రెస్టారెంట్ స్టైల్‌లో కాజు ప‌నీర్ మసాలా క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Kaju Paneer Masala Curry : మ‌నం శ‌రీరంలో ఉండే ఎముక‌లు దృఢంగా ఉండ‌డానికి కాల్షియం అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కాల్షియం అధికంగా ల‌భించే ఆహార ప‌దార్థాలు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి పాలు. పాలు లేదా పాల ఉత్ప‌త్తుల‌ను చాలా మంది ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. పాల ఉత్ప‌త్తుల‌లో ప‌న్నీర్ కూడా ఒక‌టి. ఇది కూడా మ‌నంద‌రికీ తెలిసిందే….

Read More

Biyyam Pindi Vadalu : మిన‌ప ప‌ప్పుతోనే కాదు.. బియ్యం పిండితోనూ వడ‌లు వేసుకోవ‌చ్చు..!

Biyyam Pindi Vadalu : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వ‌డ‌ల రుచి మ‌నంద‌రికీ తెలిసిందే. వ‌డ‌ల త‌యారీకి మ‌నం ఎక్కువ‌గా మిన‌ప ప‌ప్పును వాడుతూ ఉంటాం. మిన‌ప ప‌ప్పును నాన‌బెట్టి మిక్సీ ప‌ట్టి వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. మ‌న‌ ఇంట్లో బియ్యం పిండి ఉండాలే కానీ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యం పిండితో వ‌డ‌ల‌ను…

Read More

Bendakaya Vellulli Karam Fry : బెండ‌కాయ‌లు వెల్లుల్లి కారం ఫ్రై.. తింటే రుచి అదిరిపోతుంది..!

Bendakaya Vellulli Karam Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా ఇవి కూడా ఎన్నో ర‌కాల‌ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌లను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ సాఫీగా సాగుతుంది. షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో…

Read More

Malai Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌గా మ‌ల‌య్ కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Malai Kulfi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను, పానీయాల‌ను తీసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటాం. శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేందుకు ఆయా ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే వేస‌విలో తిన‌ద‌గిన చ‌ల్ల‌ని ఆహారాల్లో మ‌ల‌య్ కుల్ఫీ ఒక‌టి. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక మ‌ల‌య్ కుల్ఫీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ల‌య్ కుల్పీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చిక్క‌ని…

Read More

Instant Palli Chutney : ఇన్‌స్టంట్ ప‌ల్లి చ‌ట్నీ.. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవ‌చ్చు.. నెల రోజులు నిల్వ ఉంటుంది..!

Instant Palli Chutney : మనం ఉద‌యం పూట ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం వంటి అల్పాహారాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిలోకి ప‌ల్లి చ‌ట్నీని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. చ‌ట్నీ రుచిగా ఉంటేనే మ‌నం చేసే అల్పాహారాలు కూడా రుచిగా ఉంటాయి. కానీ చ‌ట్నీని త‌యారు చేయ‌డానికి కొద్దిగా స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌డుతుందని చెప్ప‌వ‌చ్చు. ఉద‌యం పూట చ‌ట్నీని త‌యారు చేసే స‌మయం లేని వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఇన్ స్టాంట్…

Read More