Mangoes : మామిడి పండ్లను అధికంగా తింటే ప్రమాదం.. జరిగేది ఇదే..!
Mangoes : వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు ఈ సీజన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మామిడి పండ్లలో కొన్ని మరీ తియ్యగా ఉంటాయి. కొన్ని చప్పగా ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు మాత్రం దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లలో విటమిన్లు ఎ, బి, సి, ఇ, కెలతోపాటు కాపర్,…