Nela Vakudu Chettu : బట్టతలపై తిరిగి వెంట్రుకలు మొలిపించే మొక్క ఇది..!
Nela Vakudu Chettu : ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్కలు కూడా ఉంటాయి. ముళ్ల జాతికి చెందిన మొక్కలలో కంటకారి మొక్క కూడా ఒకటి. దీనిని నేల ములక అని, నేల వాకుడు అని, ముళ్ల వంగ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి. ఈ మొక్కలు భూమి మీద మీటర్ పొడవు వరకు విస్తరించి పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్క ఎక్కడైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది. బీడు…