Instant Idli : అప్పటికప్పుడే పిండి కలిపి ఇన్‌స్టంట్‌గా ఇడ్లీలను ఇలా తయారు చేసుకోండి..!
Instant Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. మనం ముందు రోజే ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇడ్లీ మిశ్రమాన్ని తయారు చేసుకునే సమయం లేని వారు అప్పటికప్పుడే ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలు కూడా మినప పప్పుతో చేసిన ఇడ్లీల లాగా రుచిగా, మెత్తగా ఉంటాయి. ఇన్…