Rasam Powder : రసం ఎప్పుడంటే అంటే అప్పుడు కావాలంటే.. రసం పొడిని ఇలా తయారు చేసుకోండి..!
Rasam Powder : మనం అప్పుడప్పుడూ వంటింట్లో రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. రసం చాలా రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలో రసం పోసుకుని కలిపి తినడం వల్ల ఆయా సమస్యల నుండి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రసం. రసాన్ని అన్నంతోపాటు ఇడ్లీలను తినడానికి కూడా తయారు చేస్తూ ఉంటాం….