Drumstick Flowers : మునగ పువ్వు ఎంతో ఆరోగ్యకరం.. దాన్ని ఇలా చేసి తినవచ్చు..!
Drumstick Flowers : మనం ఆహారంగా తీసుకోవడంతోపాటు.. అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో మునగ చెట్టు కూడా ఒకటి. మునగ చెట్టు గరించి ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనిలో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాల మీద మునగాకు రసం ఒక టానిక్ లా పని చేస్తుంది. పురుషులకు వచ్చే అనేక రకాల సంతానలేమి సమస్యలను తగ్గించడంలో మునగ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునక్కాయలను చారు, సాంబార్…