Ragi Burelu : రాగి బూరెలు.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం.. తయారీ ఇలా..!
Ragi Burelu : మనం వంటింట్లో బెల్లాన్ని ఉపయోగించి అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే తీపి పదార్థాలలో బూరెలు కూడా ఒకటి. బూరెల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా మనం బూరెలను తయారు చేయడానికి బియ్యం పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. బియ్యం పిండికి బదులుగా మనం రాగి పిండిని ఉపయోగించి కూడా బూరెలను తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో మనం ఎక్కువగా జావ, ఉప్మా, రోటీ…