Palli Laddu : పల్లి లడ్డూలు ఎంతో బలవర్ధకమైనవి.. రోజుకు ఒకటి తినాలి..!
Palli Laddu : మనం వంటింట్లో పల్లీలను అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీల నుండి తీసిన నూనెను వంటల తయారీలో వాడుతూ ఉంటాం. ఉదయం తయారు చేసే అల్పాహారాలను తినడానికి తయారు చేసే చట్నీలో మనం ఎక్కువగా పల్లీలను ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీలను పొడిగా చేసి కూరలను. పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. పల్లీలతో తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పల్లీలతో చేసే తీపి పదార్థాలలో పల్లీ లడ్డు (పల్లీ ముద్ద) కూడా…