D

Chicken 65 : బ‌య‌ట దొరికే చికెన్ 65ని ఇంట్లోనే సుల‌భంగా ఇలా త‌యారు చేసుకోండి..!

Chicken 65 : చికెన్ తో చేసే వంట‌కాల‌లో చికెన్ 65 ఒక‌టి. చికెన్ 65 మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ 65 ను మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌య‌ట దొరికే విధంగా ఉండే చికెన్ 65 ని ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ 65 త‌యారీకి కావ‌ల్సిన…

Read More

Uppu Chepala Fry : ఉప్పు చేప‌ల ఫ్రై ని ఇలా చేయాలి.. రుచి అదిరిపోతుంది..!

Uppu Chepala Fry : చేప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో చేప‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డే వారికి చేప‌లు మంచి ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. చేప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం కూడా. మ‌న‌కు మార్కెట్ లో ప‌చ్చి చేప‌లే కాకుండా ఎండిన చేప‌లు కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఇలా…

Read More

Cabbage Pappu : క్యాబేజితో చేసే ప‌ప్పును ఎప్పుడైనా తిన్నారా ? భ‌లే రుచిగా ఉంటుంది..!

Cabbage Pappu : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల‌ల్లో క్యాబేజి ఒక‌టి. కానీ దీని వాస‌న, రుచి కార‌ణంగా చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇత‌ర కూర‌గాయల మాదిరిగా క్యాబేజి కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క్యాబేజి స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం ఎక్కువ‌గా క్యాబేజితో ప‌చ్చ‌డిని, వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. స‌లాడ్, బ‌ర్గ‌ర్ ల త‌యారీలో కూడా క్యాబేజిని ఉప‌యోగిస్తూ ఉంటారు….

Read More

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Chicken Fry : మ‌నం త‌ర‌చూ చికెన్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై ఒక‌టి. చాలా మంది చికెన్ ఫ్రై ని ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ఫ్రై ని ర‌క‌ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేసినా కూడా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ ఫిదా అయ్యేలా, రుచిగా చికెన్ ఫ్రై…

Read More

Chepala Pulusu : ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు చేసుకున్న మాదిరిగా.. చేప‌ల పులుసును ఇలా చేయండి..!

Chepala Pulusu : విట‌మిన్ డి ని, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అధికంగా క‌లిగి ఉన్న ఆహారాల్లో చేప‌లు ఒక‌టి. చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. చేప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చేప‌ల‌తో చేసే వంట‌కాల‌ల్లో చేప‌ల పులుసు ఒక‌టి. చేప‌ల పులుసు రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌స్తుత…

Read More

Raju Gari Pulao : ఇంట్లోనే కాస్త శ్ర‌మిస్తే.. రాజుగారి కోడి పులావ్‌ను అద్భుతంగా చేసుకోవ‌చ్చు..!

Raju Gari Pulao : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌జ‌ల రుచులు, ఆహారపు అల‌వాట్లు బాగా మారాయి. కొత్త కొత్త రుచుల‌ను కోరుకుంటున్నారు. అలాంటి రుచుల్లోంచి పుట్టిందే.. రాజు గారి పులావ్‌. దీన్ని రెస్టారెంట్ల‌లోనే మ‌నం తిన‌వ‌చ్చు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనూ దీన్ని అద్భుతంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఎంతో రుచిగా రాజుగారి కోడి పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. రాజు గారి కోడి పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చికెన్ –…

Read More

Aratikaya Vepudu : అర‌టికాయ వేపుడు.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Aratikaya Vepudu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల వేపుడు కూర‌ల‌ను త‌యార చేస్తూ ఉంటాం. ఇలా వేపుడు కూర‌ల‌ను త‌యారు చేయ‌డానికి సులువుగా ఉండే వాటిల్లో ప‌చ్చి అర‌టి కాయ‌లు ఒక‌టి. ప‌చ్చి అర‌టి కాయ‌లతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ప‌చ్చి అర‌టి కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌చ్చి అర‌టి కాయ‌ల‌ల్లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు ప‌చ్చి…

Read More

Triphala Churnam : స‌కల రోగాల‌ను హ‌రించే అద్భుత‌మైన ఔష‌ధం.. త్రిఫ‌ల చూర్ణం..!

Triphala Churnam : ఆయుర్వేదం ప్ర‌కారం మాన‌వ శ‌రీరం వాత‌, క‌ఫ‌, పిత్త‌ దోషాల‌ను క‌లిగి ఉంటుంది. కొంద‌రిలో వాత ప్ర‌ధాన‌మైన జ‌బ్బులు, కొంద‌రిలో పిత్త‌ ప్ర‌ధానమైన జ‌బ్బులు, కొంద‌రిలో క‌ఫ ప్రధాన‌మైన జ‌బ్బులు వ‌స్తూ ఉంటాయి. ఆయా జ‌బ్బుల‌కు అనుగుణంగా మందుల‌ను వాడుతూ ఉంటారు. కానీ అన్ని ర‌కాల జ‌బ్బుల‌ను నివారించే ఔష‌ధం త్రిఫ‌ల చూర్ణం. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని అన్ని ర‌కాల దోషాలు త‌గ్గుతాయి. వాతం నాడీ వ్య‌వ‌ప్థ‌కు, పిత్తం జీవ‌…

Read More

Gongura Chicken Curry : గోంగూర చికెన్‌.. రుచికి రుచికి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

Gongura Chicken Curry : చికెన్ ను మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కండ పుష్టికి, దేహ దారుఢ్యం కోసం వ్యాయామం చేసే వారికి చికెన్ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. చికెన్ తో మనం ఎక్కువ‌గా కూర‌, బిర్యానీ, ఫ్రై వంటి వాటిని చేస్తూ ఉంటాం. చికెన్ లో గోంగూర‌ను క‌లిపి గోంగూర చికెన్ కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. మ‌నంద‌రికీ గోంగూర‌ మ‌ట‌న్ గురించి తెలుసు. కానీ గోంగూర చికెన్ కూర గురించి చాలా మందికి తెలియ‌దు….

Read More

Boiled Egg Tomato Curry : కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి ట‌మాటాల‌తో ఇలా క‌లిపి వండండి.. అదిరిపోతుంది..!

Boiled Egg Tomato Curry : గుడ్డును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. త‌క్కువ ఖ‌ర్చులో శ‌రీరానికి పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో గుడ్డు ఒక‌టి. గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. కండ‌రాలు బలంగా త‌యార‌వుతాయి. ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా కోడి గుడ్డు స‌హాయ‌ప‌డుతుంది. కోడి గుడ్డుతో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం….

Read More