Gongura Mutton : గోంగూర మటన్‌ను ఇలా చేస్తే.. నోట్లో నీళ్లూరతాయి..!
Gongura Mutton : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడిని, పప్పును తయారు చేస్తూ ఉంటాం. గోంగూరలతో మాంసాహార ప్రియులకు ఎంతో ఇష్టమైన గోంగూర మటన్ కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర మటన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పని లేదు. గోంగూర మటన్ ను ఎక్కువగా హోటల్స్ లో తయారు చేస్తూ ఉంటారు. దీనిని ఇంట్లో…