Saraswati Plant : చిన్నారుల్లో తెలివితేటలను పెంచే మొక్క ఇది.. పెద్దలకూ ఉపయోగకరమే..!
Saraswati Plant : ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వంటి సమస్యలను మనం గమనిస్తున్నాం. పిల్లలే కాకుండా కొందరు పెద్దవారు కూడా నత్తిగా మాట్లాడడం, మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడడం, కొన్ని రకాల అక్షరాలను పలక లేక పోవడం వంటి లక్షణాలను మనం చూడవచ్చు. మాటలు రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించని వారు ఉంటారు. అలాంటి వారు ఆయుర్వేదం ద్వారా వారి వారి…