Jowar Pakoda : జొన్నపిండితో పకోడీలను కూడా తయారు చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Jowar Pakoda : సాయంత్రం సమయాలలో చాలా మంది స్నాక్స్ గా పకోడీలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. మనం వివిధ రుచులల్లో పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. పకోడీ తయారీకి మనం ఎక్కువగా శనగ పిండిని, మైదా పిండిని వాడుతూ ఉంటాం. వీటికి బదులుగా మనం జొన్న పిండిని ఉపయోగించి కూడా పకోడీలను తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసే పకోడీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా జొన్నలను తరచూ ఆహారంలో భాగంగా…