Jeelakarra Kashayam : జీలకర్ర కషాయాన్ని తయారు చేసే పద్ధతి ఇది.. దీన్ని పరగడుపున తాగితే ఎన్నో లాభాలు..!
Jeelakarra Kashayam : మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో అధిక బరువు ఒకటి. అధిక బరువును తేలికగా అస్సలు తీసుకోరాదు. ఎందుకంటే అధిక బరువు అనేక రకాల ఇతరత్రా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక బరువు వల్ల హార్ట్ ఎటాక్, కీళ్ల నొప్పులు, హార్మోన్ ల అసమతుల్యత, ఆయాసం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు…