Jeelakarra Kashayam : జీలకర్రతో కషాయం తయారీ ఇలా.. దీన్ని రోజూ ఇలా తీసుకుంటే ఏ రోగాలు ఉండవు..
Jeelakarra Kashayam : జీలకర్ర… ఇది ఉండని వంటగది ఉండనే ఉండదు అని చెప్పవచ్చు. ఎంతో కాలంగా మనం జీలకర్రను వంటల్లో ఉపయోగిస్తున్నాం. జీలకర్రను వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుందనే చెప్పవచ్చు. రుచిని పెంచడంతో పాటు జీలకర్ర చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. జీలకర్రలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. జీలకర్రను ఉపయోగించి మన అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఈ జీలకర్రను ఎలా ఉపయోగించడం వల్ల మనం … Read more









