బేకింగ్ సోడాని వంటల్లోనే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చు..
బేకింగ్ సోడాని మనం వంటల్లో ఉపయోగిస్తాం. బేకింగ్ సోడా లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. నిజంగా వంటల్లో మాత్రమే కాకుండా వివిధ రకాలుగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. దీని వల్ల సులువుగా మనకి పనులు కూడా పూర్తి అయిపోతాయి. మరి ఆ ట్రిక్స్ గురించి ఇప్పుడే చూసేయండి. కొంత మంది పళ్లపై మరకలు ఉంటూ ఉంటాయి. గార పట్టేయడం, మరకలు ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. అటువంటి వాళ్ళు దీనితో దంతాలని తోమితే మంచి బెనిఫిట్స్ వస్తాయి. … Read more









