Hair Growth : వారానికి ఒకసారి ఇది వాడి చూడండి.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!
Hair Growth : జుట్టు పొడువుగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కొందరిలో జుట్టు పొడువుగా పెరగదు. జుట్టు పెరుగుదల కోసం రకరకాల నూనెలను, విటమిన్ టాబ్లెట్ లను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం మాత్రం అంతగా ఉండదు. అయితే ఓ అద్భుతమైన ఇంటి చిట్కాను ఉపయోగించి మనం జుట్టును పొడువుగా, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. మనం వంటల్లో ఉపయోగించే ఉల్లిపాయలను జుట్టు సమస్యల…