Garlic Husk : తెల్ల జుట్టును నల్లగా మార్చే వెల్లుల్లి పొట్టు.. ఎలా ఉపయోగించాలంటే..?
Garlic Husk : అనేక ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లిని మనం తరచూ వంటల్లో వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రక్తాన్ని పలుచగా చేసి రక్తం గడ్డకట్టకుండా చేయడమే కాకుండా రక్తాన్ని శుద్ది చేయడంలోనూ వెల్లుల్లి సహాయపడుతుంది. ఎముకలను దృఢంగా చేయడంలో, బీపీని నియంత్రించడంలో, జీర్ణశక్తిని మెరుగుపపరచడంలోనూ వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ప్రేగులు మనం తినే ఆహారం నుండి ఐరన్ ను ఎక్కువగా శోషించుకునేలా చేయడంలో కూడా … Read more









