Ragi Laddu : రాగి పిండి లడ్డూలు.. పోషకాలు ఘనం.. రోజుకు 2 తింటే ఎంతో మేలు..!
Ragi Laddu : ప్రస్తుత కాలంలో చిరు ధాన్యాలైన రాగులను వాడే వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగులలో శరీరానికి అవసరమయ్యే అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. రాగులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్త హీనతను తగ్గించడంలో ఇవి ఎంతగానో…