Kidneys : ఈ తప్పులు చేశారంటే.. మూత్రపిండాలు దెబ్బ తింటాయి జాగ్రత్త..!
Kidneys : మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మూత్ర పిండాలు నిరంతరంగా పని చేస్తూనే ఉండాలి. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను వడబోసి మూత్ర పిండాలు వాటిని బయటకు పంపిస్తాయి. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది మూత్రాశయ సంబంధిత సమస్యలు, మూత్ర పిండాలలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, తాగే నీటి శాతంపై ఆధారపడి…